Bigg Boss Telugu 5 : Hard Luck Pinky | Manas Vs Siri || Filmibeat Telugu

2021-12-03 972

Bigg Boss Telugu 5 : Episode 89 Highlights..
#Shannu
#SreeramaChandra
#Sunny
#BiggbossTelugu5

గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ఎప్పటికప్పుడు సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. హౌస్‌లో ఉండే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్.. ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నింటినీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది.